Jayamiche Na Deva

By Ronald Ross

Released on July 4, 2025

Thumbnail

[Pre-Chorus]

నా పక్షముగా నీవు ఉంటే, విరోధి ఎవరు

Na pakshamuga neevu unte, virodhi yevaru

నా పక్షముగా నీవు ఉంటే, విరోధి ఎవరు

Na pakshamuga neevu unte, virodhi yevaru


[Chorus]

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

నా విజయము నీవెగా

Na vijayamu neevega

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

జయమిచ్చె నా దేవ

Jayamiche na Deva

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

నా విజయము నీవెగా

Na vijayamu neevega

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

జయమిచ్చె నా దేవ

Jayamiche na Deva


[Verse]

ఒంటరినై పడి ఉండగా

Ontarinai padi undaga

ఎవరు లేని స్థితిలో

Yevaru leni stithilo

నా మొరనే ఆలకించి

Na morane alakinchi

లేవనెత్తిన తండ్రివి

Levanettina thandrivi

ఒంటరినై పడి ఉండగా

Ontarinai padi undaga

ఎవరు లేని స్థితిలో

Yevaru leni stithilo

నా మొరనే ఆలకించి

Na morane alakinchi

లేవనెత్తిన తండ్రివి

Levanettina thandrivi

నా అడుగులు స్థిరపరచి

Na adagulu sthiraparachi

నా ధ్వజముగా నీవుండి

Na dhwajamuga neevundi

గోలియాతును ఓడించి

Goliathanu odinchi

నను రాజుగా హెచ్చించిన

Nanu rajuga hechinchana

దేవ నీతోనే ఉంటాను

Deva nethone untanu

కాపాడే కాపరివి నీవెగా

Kapade kaparivi neevega

కడవరకు నీతోనే ఉంటాను

Kadavaraku nethone untanu

కాపాడే కాపరివి నీవెగా

Kapade kaaparivi neevega


[Pre-Chorus]

నా పక్షముగా నీవు ఉంటే, విరోధి ఎవరు

Na pakshamuga neevu unte, virodhi yevaru

నా పక్షముగా నీవు ఉంటే, విరోధి ఎవరు

Na pakshamuga neevu unte, virodhi yevaru


[Chorus]

యేసయ్య యేసయ్య

Yеsayya Yesayya

నా విజయము నీవెగా

Na vijayamu neevega

యేసయ్య యేసయ్య

Yesayya Yеsayya

జయమిచ్చె నా దేవ

Jayamiche na Deva

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

నా విజయము నీవెగా

Na vijayamu neevega

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

జయమిచ్చె నా దేవ

Jayamiche na Deva


[Verse]

ఎన్నికే లేని నన్ను

Yennike leni nannu

నీ సేవకై నన్ను పిలిచి

Nee sevakai nannu pilichi

నీ ఆత్మతో నన్ను నింపి

Ne atmatho nannu nimpi

యోగ్యునిగ మార్చినావే

Yogyuniga marchinave

ఎన్నికే లేని నన్ను

Yennike leni nannu

నీ సేవకై నన్ను పిలిచి

Nee sevakai nannu pilichi

నీ ఆత్మతో నన్ను నింపి

Ne atmatho nannu nimpi

యోగ్యునిగ మార్చినావే

Yogyuniga marchinave

ప్రతి కీడుని తొలగించి

Prathi keeduni tolaginchi

సమస్తము సమకూర్చి

Samasthamu samakurchi

వాగ్దానము నెరవేర్చి

Vagdanamu neraverchi

నీ స్వాస్థ్యము నాకిచ్చిన

Nee swasthyamu nakichina

దేవ నీవుంటే చాలయ్య

Deva neevunte chalayya

పోషించే నా తండ్రి నీవెగా

Poshinche na thandri neevega

కడవరకు నీవుంటే చాలయ్య

Kadavaraku neevunte chalayya

పోషించే నా తండ్రి నీవేగా

Poshinche na thandri neevega


[Pre-Chorus]

నీవు నా పక్షముంటే, విరోధి ఎవరు

Ne vunna pakshamunde, virodhi yevaru

నా పక్షముగా నీవు ఉంటే, విరోధి ఎవరు

Na pakshamuga neevu unte, virodhi yevaru


[Chorus]

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

నా విజయము నీవెగా

Na vijayamu neevega

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

జయమిచ్చె నా దేవ

Jayamiche na Deva

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

నా విజయము నీవెగా

Na vijayamu neevega

యేసయ్య యేసయ్య

Yesayya Yesayya

జయమిచ్చె నా దేవ

Jayamiche na Deva